te_tn/mrk/07/15.md

8 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# nothing from outside the man
యేసు ఒక వ్యక్తి తినే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది “వ్యక్తినుండి బయటకు వచ్చేదానికి” భిన్నంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తి వెలుపల నుండి తినగలిగేది ఏమి లేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# the things that come out of the man
ఇది ఒక వ్యక్తి చేసే సంగతులు లేక చెప్పే సంగతులను గురించి తెలియచేస్తుంది. ఇది “తనలోకి ప్రవేశించే వ్యక్తికి వెలుపల ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది.” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి నుండి అతను చెప్పేది లేక చేసేది బయటకు వస్తుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])