te_tn/mrk/05/13.md

12 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# he allowed them
యేసు వాటికి ఏమి చేయమని అనుమతించాడో స్పష్టంగా చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మలు అవి అనుమతి కోరినట్లు చేయుటకు యేసు అనుమతించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# into the sea, and about two thousand pigs drowned in the sea
మీరు దీనిని ప్రత్యేక వాక్యంగా చేయవచ్చు: “సముద్రంలోకి. సుమారు రెండువేల పందులు ఉన్నాయి, అవి సముద్రంలో మునిగిపోయాయి”
# about two thousand pigs
సుమారు 2,000 పందులు (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]])