te_tn/mrk/02/19.md

4 lines
947 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# The wedding attendants cannot fast while the bridegroom is still with them, can they?
యేసు ఈ ప్రశ్నను ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాలను జ్ఞాపకం చేయుటకు మరియు దానిని తనకు మరియు తన శిష్యులకు వర్తింప చేయుటకు వారిని ప్రోత్సహించుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెళ్ళి కొడుకు వారితో ఉన్నప్పుడు వివాహ పరిచారకులు ఉపవాసం ఉండరు బదలుగా వారు పండుగ చేస్తారు మరియు విందు చేస్తారు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])