te_tn/mrk/02/07.md

8 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# How can this man speak this way?
“నీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పినప్పుడు వారి కోపమును చూపించుటకు శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషి ఈ విధంగా మాట్లాడకూడదు!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Who can forgive sins but God alone?
దేవుడు మాత్రమే పాపాములను క్షమించగలడు కాబట్టి “మీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పకూడదని శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])