te_tn/mat/09/intro.md

22 lines
3.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# మత్తయి 09 సాధారణ నోట్సు
## ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు
### ""పాపులు""
యేసు కాలంలో మనుషులు యేసు ""పాపులు,"" అనే మాట వాడినప్పుడు వారు దొంగతనం, లైంగిక పాపాలు కాకుండా మోషే ధర్మశాస్త్రం పాటించని వారి గురించి మాట్లాడుతున్నారూ. యేసు ""పాపులను"" పిలవడానికి వచ్చాను అన్నప్పుడు తాము పాపులం అనుకున్న మనుషులు ఆయన అనుచరులుగా మారగలరని నమ్మిన వారిని ఉద్దేశించి అన్నాడు. ఎవరైనా మనుషులు మనుషుల దృష్టిలో ""పాపులు"" కాకపోయినా ఇది నేటికీ కూడా వర్తిస్తుంది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/sin]])
## ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు
### కర్మణి వాక్యం
అనేక వాక్యాలు ఈ అధ్యాయంలో ఒక మనిషికి జరిగినవి చెబుతూ, అది ఎవరూ జరిగించారో చెప్పని సందర్భాలు ఉంటాయి. అది ఎవరూ జరిగించారో పాఠకునికి తెలిసేలా మీరు తర్జుమా చెయ్యాలి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
### అలంకారిక ప్రశ్నs
మాట్లాడే వారు ఈ అధ్యాయంలో తమకు అంతకు ముందే జవాబు తెలిసిన ప్రశ్నలు అడుగుతున్నారు. శ్రోతల విషయంలో తమకు సంతోషం లేదని సూచించడానికి గానీ లేక వారిని ఆలోచింపజేయడానికి గానీ వారు ప్రశ్నలు అడుగుతున్నారు. మీ భాషలో ఇది చెప్పడానికి వేరే పధ్ధతి ఉండవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
### సామెతలు
సామెతలు అనేవి సాధారణ సత్యాలను తేలికగా గుర్తు ఉంచుకునే మాటల్లో చెప్పే చిన్న వాక్యాలు. సామెతలను అర్థం చేసుకునే మనుషులు సాధారణంగా మాట్లాడే వాడుక భాష, సంస్కృతి ఎరిగి ఉండాలి. మీరు ఈ అధ్యాయంలో సామెతలను తర్జుమా చేసేటప్పుడు మాట్లాడే వారు వాడిన మాటల కంటే మరిన్ని మాటలు ఉపయోగించి శ్రోతలకు తెలిసిన, మీ పాఠకులకు తెలియని అదనపు సమాచారం ఇవ్వ వలసి ఉంటుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-proverbs]])