te_tn/mat/08/22.md

4 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# leave the dead to bury their own dead
యేసు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని పాతిపెడతారని యేసు అక్షరార్థంగా చెప్పడం లేదు. ""మృతులు"" అనే మాటకు బహుశా ఈ అర్థాలు ఉండవచ్చు: 1) ఇదిత్వరలో చనిపోనున్న వారిని సూచిస్తున్న ఒక రూపకఅలంకారం, లేక 2) యేసును అనుసరించని వారు ఆధ్యాత్మికంగా మృతులు అని చెప్పడానికి ఇది ఒక రూపకఅలంకారం. ముఖ్య విషయం ఏమిటంటే శిష్యుడు తాను యేసును వెంబడించకుండా ఏదీ అడ్డుపడకుండా చూసుకోవాలి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])