te_tn/mat/06/18.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Father who is in secret
దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ఎవరూ దేవుణ్ణి చూడలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అదృశ్యుడు అయిన తండ్రి, "" లేక 2) దేవుడు రహస్యంగా ఉపవాసం ఉన్న వ్యక్తితో ఉంటాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏకాంతంలో నిన్ను చూసే తండ్రి "" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 6:6](./06.md).
# Father
ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
# who sees in secret
నీవు ఏకాంతంలో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నావో చూస్తాడు. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 6:6](./06.md).