8 lines
797 B
Markdown
8 lines
797 B
Markdown
|
# a voice came out of the heavens saying
|
||
|
|
||
|
యేసు పరలోకం నుండి వచ్చిన స్వరం విన్నాడు. ఇక్కడ ""స్వరం"" అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
||
|
|
||
|
# Son
|
||
|
|
||
|
ఇది యేసుకు ఒక ప్రాముఖ్యం అయిన బిరుదు. ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలుపుతున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
|