te_tn/luk/19/44.md

12 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# They will strike you down to the ground and your children with you
యేసు ఒక స్త్రీతో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతాడో ఆవిధంగా పట్టణంలో ఉండే ప్రజలతో మాట్లాడుతున్నాడు.ఆ పట్టణంలో నివసించే ప్రజలు స్త్రీలు, పిల్లలు అయితే, అక్కడి పిల్లలతో మాట్లాడినట్లుగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు . ఒక నగరాన్ని కొట్టడం అంటే దాని గోడలనూ, భవనాలను నాశనం చేయడం. దాని పిల్లలను కొట్టడం అంటే దానిలో నివసించే వారిని చంపేయడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తారు. నీలో నివాసముండే వారందరినీ చంపేస్తారు"" లేదా ""వారు మీ అందరిని చంపేసి, మీ నగరాన్ని పూర్తిగా ద్వంసం చేసేస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-apostrophe]])
# They will not leave one stone upon another
వారు ఈ స్థలంలో ఒక్క రాయిని కూడా ఉంచరు. రాళ్లతో నిర్మించిన పట్టణాన్ని శత్రువులు పూర్తిగా నాశనం చేస్తారని వ్యక్తీకరించడానికి ఇది ఒక అతిశయోక్తి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# you did not recognize
నీవు తెలుసుకోలేదు