te_tn/luk/18/29.md

8 lines
530 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Truly, I say to you
యేసు తాను చెప్పబోయే దాని ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి ఈ భావాన్ని వ్యక్తపరచాడు.
# there is no one who
ఈ వ్యక్తీకరణ శిష్యులకు మాత్రమే కాకుండా, అదే విధమైన త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికి ఉద్దేశించినది.