te_tn/luk/18/03.md

20 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Now there was a widow
కథలో ఒక కొత్త పాత్రను పరిచయం చేయడానికి, యేసు ఈ వాక్యన్ని ఉపయోగిస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-participants]])
# a widow
ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంటూ, తిరిగి వివాహం చేసుకోలేదు. ఆమెకు హాని చేయాలనుకునే వారి నుండి ఆమెను రక్షించడానికి ఎవరూ లేని వ్యక్తిగా ఆమెను గూర్చి ఉపమానాన్ని వినేవారు భావించాలని యేసు తలంచాడు.
# she came often to him
అతడు"" అనే పదం న్యాయాధిపతిని సూచిస్తుంది.
# Give justice to me against
నాకు న్యాయమైన తీర్పు తీర్చండి
# my opponent
నా విరోధి, లేదా ""నాకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి."" ఒక వ్యాజంలో ప్రత్యర్థి. తన ప్రత్యర్ధిపై విధవరాలు వ్యాజ్యం వేస్తుందా, లేదా ప్రత్యర్ధి విధవరాలిపై వ్యాజ్యం వేస్తున్నాడా అనేది ఇక్కడ స్పష్టంగా లేదు.