te_tn/luk/17/14.md

8 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# show yourselves to the priests
కుష్ఠురోగులు తమ కుష్టు వ్యాధి నుంచి బాగు అయ్యారని యాజకులు ధృవీకరించవలసి ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని మీరు యాజకులకు కనపరచుకోండి, అప్పుడు వారు మిమ్మల్ని పరిశీలిస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# they were cleansed
ప్రజలు స్వస్థత పొందినప్పుడు, ఇకపై వారు ఆచారబద్ధంగా అపవిత్రులుకారు. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు తమ కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొంది, శుద్దులైయ్యారు"" లేదా ""వారు కుష్టు వ్యాధి నుండి నయమయ్యారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])