8 lines
581 B
Markdown
8 lines
581 B
Markdown
|
# the other disciple
|
||
|
|
||
|
యోహాను తన పేరును చేర్చకుండా తనను తానూ “ఇతర శిష్యుడు” అని తెలియచేయడం ద్వారా తన వినయమును చూపిస్తున్నాడు.
|
||
|
|
||
|
# went out
|
||
|
|
||
|
ఈ శిష్యులు సమాధి దగ్గరకు వెళ్ళుతున్నారని యోహాను సూచిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|