te_tn/jhn/19/38.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Joseph of Arimathea
అరిమతయి అన్నది ఒక చిన్న గ్రామం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అరిమతయియ గ్రామానికి చెందిన యోసేపు” (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# for fear of the Jews
ఇక్కడ “యూదులు” అనే మాట యేసును వ్యతిరేకించిన “యూదా నాయకులకు” ఒక ఉపలక్షణముగా ఉందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకుల భయంతో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# if he could take away the body of Jesus
అరిమతయియ యోసేపు యేసు దేహమును పాతిపెట్టాలని కోరుతున్నడని యోహాను తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేహమును సిలువ నుండి దించి సమాధి చేయుటకు తీసుకొని వెళ్ళాలని అనుమతి కోసం” అని వ్రాయబడింది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])