te_tn/jhn/19/29.md

20 lines
945 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# A container full of sour wine was placed there
మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో అక్కడ పులిసిన ద్రాక్షారసం కుండను ఉంచారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# sour wine
పులిసిన ద్రాక్షారసం
# they put
ఇక్కడ “వారు” అనేది రోమా సైనికులను గురించి తెలియచేస్తుంది.
# a sponge
ఒక చిన్న వస్తువు నానబెట్టినదై చాలా ద్రవాన్ని కలిగి ఉంటుంది
# on a hyssop staff
హిస్సోపు అనే మొక్క కొమ్మపై