te_tn/jhn/19/16.md

4 lines
687 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Then Pilate gave Jesus over to them to be crucified
పిలాతు తన సైనికులకు యేసును సిలువవేయుటకు అప్పగించాడు. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు పిలాతు తన సైనికులకు యేసును సిలువ వేయమని ఆజ్ఞాపించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])