te_tn/jhn/19/01.md

8 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
మునుపటి అధ్యాయమునుండి కథ యొక్క భాగం కొనసాగుతుంది. యేసు పిలాతు ఎదుట యూదులచే నేరము మోపబడినవాడై నిలబడియున్నాడు.
# Then Pilate took Jesus and whipped him
పిలాతు స్వయంగా యేసును కొరడాలతో కొట్టలేదు. ఇక్కడ “పిలాతు” అనేది పిలాతు యేసును కొట్టుటకు ఆదేశించిన సైనికులకు ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు పిలాతు తన సైనికులకు యేసును కొరడాలతో కొట్టాలని ఆదేశించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])