te_tn/jhn/13/17.md

4 lines
557 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# you are blessed
ఇక్కడ “దీవెన” అనగా ఒక వ్యక్తికి సంభవించు మంచి, లాభకరమైన వాటికి కారణమయ్యేది అని అర్థం. దీనిని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను దీవించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])