te_tn/jhn/12/25.md

8 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# He who loves his life will lose it
ఇక్కడ “తన ప్రాణమును ప్రేమించుట” అనునది ఒకని స్వంత జీవశరీరము ఇతరుల ప్రాణముకన్నా విలువైనదిగా పరిగణింపబడుతున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవడైతే ఇతరుల కంటే తన ప్రాణమును ఎక్కువగా ప్రేమిస్తాడో వాడు నిత్యజీవమును పొందలేడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# he who hates his life in this world will keep it for eternal life
ఇక్కడ “తన ప్రాణమును ద్వేషించుట” అనేది తన ప్రాణముకంటే ఇతరుల ప్రాణమును ప్రేమించువానికి సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవడైతే వాడి ప్రాణముకంటే ఇతరుల ప్రాణమునకు ప్రాధాన్యత ఇస్తాడో వాడు దేవునితో ఎల్లప్పుడూ ఉంటాడు” ( చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])