te_tn/jhn/09/04.md

8 lines
825 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# We
“మనం” అనే మాటలో యేసు మరియు ఆయన మాట్లాడుతున్న శిష్యులు చేరియున్నారు (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]])
# day ... Night
ఇక్కడ “పగలు” మరియు “రాత్రి” అనేవి రూపకఅలంకారములైయున్నవి. దేవుని పనిని ప్రజలు సాధారణంగా పనిచేసే సమయాన్ని పగటివేళతో మరియు వారు దేవుని పనిని చేయలేని సమయాన్ని రాత్రితో యేసు పోల్చారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])