te_tn/jhn/08/36.md

8 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# if the Son sets you free, you will be truly free
యేసు పాపం నుండి స్వేచ్చ గురించి మాట్లాడుతూ, ఇది పాపం చేయలేకపోవడానికి ఒక రూపకఅలంకారమైయున్నదని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుమారుడు మిమ్మును విడుదల చేస్తే మీరు నిజంగా పాపానికి దూరంగా ఉంటారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# if the Son sets you free
దేవుని కుమారుడైన యేసుకు కుమారుడు అనేది ఒక ముఖ్యమైన పేరైయున్నది. యేసు తనను గురించి తానూ మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుమారుడైన నేను నిన్ను విడిపించకుంటే” (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]] మరియు [[rc://*/ta/man/translate/figs-123person]])