te_tn/jhn/04/43.md

8 lines
489 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
యేసు గలిలయకు వెళ్లి ఒక చిన్నవాడిని స్వస్థపరచాడు. 44వ వచనం ఇంతకుముందే చెప్పినదాని గురించి సందర్భము యొక్క సమాచారాన్ని ఇస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# from there
యూదయ దేశంనుండి