te_tn/jas/05/09.md

20 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Do not complain, brothers ... you
యాకోబు తన పత్రికను చెదిరిపోయిన యూదా విశ్వాసులందరికి వ్రాయుచున్నాడు.
# against one another
ఒకరినొకరిని గూర్చి
# you will be not judged
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మీకు తీర్పు తీర్చడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# See, the judge
జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను చెబుతున్నది సత్యం, ప్రాముఖ్యం: న్యాయాధిపతి.
# the judge is standing at the door
లోకానికి తీరుపు తీర్చడానికి ప్రభువైన యేసు త్వరలో రాబోతున్నాడని నొక్కి చెప్పాడానికి ద్వారం ద్వారా నడవబోతున్న వ్యక్తితో యేసును సరిపోల్చుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “న్యాయాధిపతి త్వరలో రాబోతున్నాడు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])