te_tn/jas/01/27.md

20 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# pure and unspoiled
దేవుణ్ణి ఆరాధించడం అంటే శరీర పవిత్రత, మలినంకాకుండా ఉండడం పల విధానం అయ్యియుండవచ్చని మతం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. దేవునికి అంగీకారమైన దానిని గురించి మాట్లాడడానికి యూదులు ఈ విధమైన సాంప్రదాయ విధానంలో మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా ఆమోదయోగ్యమైనది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# before our God and Father
దేవుని వైపుకు నడిపించినది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the fatherless
అనాధలు
# in their affliction
తండ్రిలేనివారు, విధవరాండ్రు కష్టపడుచున్నారు ఎందుకంటే వారి తండ్రులు లేక భర్తలు చనిపోయారు.
# to keep oneself unstained by the world
లోకములోని పాపము ఒక వ్యక్తిని మలినపరచగల మురికి అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకడు పాపం చేసేలా కారణం అయ్యే ఈ లోక దుష్టత్వాన్ని అనుమతించకుండా ఉండడానికి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])