te_tn/heb/07/01.md

12 lines
976 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
హెబ్రీయులకు వ్రాసిన పత్రికయొక్క ఈ గ్రంథకర్త యాజకుడైన యేసు, యాజకుడైన మెల్కిసెదెకు మధ్యన పోలిక చెప్పడం కొనసాగించుచున్నాడు.
# Salem
ఇది ఒక పట్టణపు పేరు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# Abraham returning from the slaughter of the kings
తన సోదరుని కుమారుడైన లోతునూ అతని కుటుంబాన్నీ రక్షించడానికి నలుగురు రాజాల సైన్యాన్ని ఓడించిన అబ్రాహామునూ, తన మనుష్యులనూ ఇది సూచిస్తుంది.(చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])