te_tn/heb/04/07.md

12 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఈ వాక్యం దావీదు రాసిన కీర్తనలనుండి తీసుకోబడినట్లు మనకు తెలుస్తుంది. ([హెబ్రీ.3:7-8] (../03/07.ఎం.డి)).
# if you hear his voice
వినదగిన స్వరంలో దేవుడు వారికి తన ఆజ్ఞలు ఇచ్చినట్లు దేవుని ఆజ్ఞలను గురించి రచయిత మాట్లాడుతున్నాడు. [హెబ్రీ.3:7] (../03/07.ఎం.డి) లో మీరు ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాట్లాడుచున్నది మీరు వినినట్లయితే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# do not harden your hearts
ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక వ్యక్తి మనస్సుకు అన్యాపదేశ పదంగా వాడబడింది. “మీ హృదయములు కఠినం చేయబడడం” అనే మాట మొండితనముగా ఉండడానికి రూపకలంకారంగా చెప్పబడియున్నది. [హెబ్రీ.3:8] (../03/08.ఎం.డి) లో దీనిని మీరు ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కఠినులుగా ఉండవద్దు” లేక “వినుడానికి తిరస్కరించవద్దు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])