te_tn/heb/03/13.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# as long as it is called ""today,
ఇంకా అవకాశము ఉన్నప్పుడే
# no one among you will be hardened by the deceitfulness of sin
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపం వలన కలుగు భ్రమ వలన మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# no one among you will be hardened by the deceitfulness of sin
కఠినంగా ఉండడం లేక కఠిన హృదయం కలిగియుండడం అని కఠినంగా ఉండడం గురించి చెప్పబడింది. పాపం వలన మోసగించబడడంలోని ఫలితమ కఠినత్వం. “మోసం” అనే భావనామం “మోసగించడం” అనే క్రియాపదంలా వ్యక్త పరచేలా దీనిని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీలో ఏ ఒక్కరు కూడా పాపము ద్వారా మోసపోరు, కఠినులుగా మారరు’ లేక “మీరు పాపము చేయవద్దు, మీరు కఠినులుగా మారునట్లు మిమ్మును మీరు మోసము చేసికొనవద్దు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]])