4 lines
737 B
Markdown
4 lines
737 B
Markdown
|
# the fruit of the Spirit is love ... faith
|
||
|
|
||
|
ఇక్కడ “ఫలం” అనే పదము “ఫలితము” లేక “బయటికి వచ్చే ఫలితము” అనే పదాలకొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ ఫలింపజేయునది ఏమనగా ప్రేమ,... విశ్వాసము” లేక “దేవుని ప్రజలలో ఆత్మ ఫలింపజేయునది ఏమనగా ప్రేమ... విశ్వాసము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|