te_tn/eph/05/19.md

20 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# psalms and hymns and spiritual songs
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పౌలు ఈ మాటలన్నిటిని “దేవునిని స్తుతించే పాటల” కొరకు ఒక శ్లేషాలంకారముగా చెప్పబడియున్నది లేక 2) పౌలు ఇక్కడ సంగీతములోని విశేషమైన విధానములను పట్టిక చేయుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])
# psalms
ఈ పాటలన్నియు బహుశః క్రైస్తవులు పాడుకునే పాత నిబంధన పుస్తకములోని కీర్తనలనుండి తీసినవైయుండవచ్చును.
# hymns
విశేషముగా క్రైస్తవులు పాడుకునేందుకు వ్రాసిన స్తుతి ఆరాధన పాటలైయుండవచ్చును.
# spiritual songs
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఆ సమయములోనే పాట పాడునట్లు ఒక పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా పుట్టిన పాటలు లేక 2) “ఆత్మీయ పాటలు” మరియు “పద్యాలు” అన్నియు జోడియైయున్నవి మరియు ఇవి ఒకే అర్థమును కలిగియుంటాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# with all your heart
ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి అంతరంగమును లేక ఆలోచనలను సూచించుటకొరకు పర్యాయ పదముగా చెప్పబడియున్నది. “నీ హృదయమంతటితో” అనే మాటకు “సంతోషముగా చేయుము” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ వ్యక్తిత్వమంతటితో” లేక “ఉత్సాహముగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])