te_tn/eph/05/09.md

4 lines
715 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the fruit of the light consists in all goodness, righteousness, and truth
ఫలము అనేది ఇక్కడ “ఫలితము” లేక “బయటకు వచ్చునది” అనే వాటికొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెలుగులో జీవించినప్పుడు వచ్చే ఫలము మంచి కార్యము, సరియైన జీవితము, మరియు సత్యసంబంధమైన ప్రవర్తన” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])