te_tn/eph/04/14.md

12 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# be children
జీవితములో తక్కువ అనుభవము కలిగిన పిల్లలవలె ఉన్నారని ఆత్మీయకముగా ఎదగని విశ్వాసులనుగూర్చి పౌలు సూచించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లలవలె ఉన్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# tossed back and forth ... carried away by every wind of teaching
ఇది పరిపక్వత చెందని మరియు తప్పుడు బోధను అనుసరించే విశ్వాసి నీటి మీద విభిన్న దిక్కులవైపు గాలి ఎటు వీస్తే అటు వెళ్లిపోయే పడవలా ఉన్నాడని అటువంటి విశ్వాసిని గూర్చి మాట్లాడుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# by the trickery of people in their deceitful schemes
చక్కని అబద్ధములతో విశ్వాసులను మాయ చేసే మాయగాళ్ళద్వారా