te_tn/eph/03/18.md

16 lines
3.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# May you have strength so you can understand
17వ వచనములో రెండు విధాలుగా చెప్పబడిన “ఆయన ప్రేమలో నాటబడి మరియు వేరుపారిన విశ్వాసము మీరు కలిగియుండాలని” ఆరంభమైన మాటలతో ఈ మాటలు కలిసిపోవచ్చు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “విశ్వాసము. మీరు ఆయన ప్రేమలో నాటబడి, వేరుపారే విశ్వాసము కలిగియుండాలని నా ప్రార్థన, తద్వారా మీరు బలవంతులుగా ఉంటారు మరియు అవగాహన కలిగియుంటారు” లేక 2) విశ్వాసము ద్వారా ఆయన ప్రేమలో మీరు నాటబడి, వేరుపారాలి. మీరు బలముగా ఉండాలని, తద్వారా మీరు అవగాహనపరులు కావలని కూడా నేను ప్రార్థన చేస్తాను”
# so you can understand
పౌలు తన మోకాళ్లను వంచి ప్రార్థన చేయడం ఇది రెండవ అంశం; విశ్వాసము ద్వారా ([ఎఫెసీ.3:17] (../03/17.ఎం.డి.)) తమ హృదయాలలో క్రీస్తు నివసించాలని మరియు వారు బలవంతులు అగునట్లు ([ఎఫెసీ.3:16] (../03/16.ఎం.డి.)) దేవుడు కృప చూపాలని మొదటిగా ప్రార్థించెను. మరియు “గ్రహింపు” అనేది ఎఫెసీయులు తమంతట తామే చేయగలవారుగా కావాలని పౌలు ప్రార్థించిన మొదటి విషయము.
# all the believers
క్రీస్తునందు విశ్వాసులందరూ లేక “పరిశుద్ధులందరూ”
# the width, the length, the height, and the depth
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఈ మాటలన్నియు దేవుని జ్ఞానము యొక్క గొప్పతనమునుగూర్చి వివరించును, ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎంత జ్ఞానముగలవాడో” లేక 2) మనకొరకు క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఎంతో ఈ మాటలు వివరించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ఎంతగానో మనలను ప్రేమించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])