te_tn/eph/03/17.md

16 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
[ఎఫెసీ.3:14] (../03/14.ఎం.డి.). వచనములో పౌలు ప్రారంభించిన ప్రార్థనను కొనసాగించుచున్నాడు.
# that Christ may live in your hearts through faith, that you will be rooted and grounded in his love
“ఆయన మహిమ ఐశ్వర్యమునుబట్టి” దేవుడు ఎఫెసీయులకు “అనుమతించాలని” పౌలు ప్రార్థన చేసింది ఇది రెండవసారి. మొట్టమొదటిగా వారు “బలము పొందాలని” ప్రార్థన చేశాడు. ([ఎఫెసీ.3:16] (../03/16.ఎం.డి.)).
# that Christ may live in your hearts through faith
ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి అంతరంగమును సూచించుచున్నది, మరియు “ద్వారా” అనే మాట విశ్వాసిలో క్రీస్తు నివసించుచున్నాడనే అర్థము ఇచ్చుచున్నది. క్రీస్తు విశ్వాసుల హృదయాలలలో నివసించును ఎందుకంటే దేవుడు అటువంటి విశ్వాసమును కలిగియుండుటకు కృపను అనుగ్రహించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనయందు మీరు విశ్వాసము పెట్టినందున క్రీస్తు మీలో నివసించును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# that you will be rooted and grounded in his love
బండపైన పునాది వేసిన ఇంటివలె లేక లోతైన వేర్లను కలిగిన చెట్టువలె వారి విశ్వాసము ఉందని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వేరుపారిన చెట్టువలె ఉందురు మరియు రాయి మీద కట్టిన భవనమువలె ఉందురు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])