te_tn/eph/03/10.md

16 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the rulers and authorities in the heavenly places would come to know the many-sided nature of the wisdom of God
దేవుడు తన సంఘము ద్వారా పరలోక స్థలములలో ఉన్నటువంటి అధికారులకు మరియు పాలకులకు ఈ మహా గొప్ప జ్ఞానమును తెలియజేయును
# rulers and authorities
ఈ మాటలు ఒకే లాంటి అర్థమును తెలియజేస్తాయి. ఆత్మసంబంధమైన ప్రతియొక్కటి దేవుని జ్ఞానమును తెలుసుకొనునని తెలియజెప్పుటకు పౌలు అన్నిటిని కలిపి ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# in the heavenly places
అద్బూతమైన ప్రపంచములో. “పరలోకము” అనే పదము ఇక్కడ దేవుడు నివసించే స్థలమును సూచించుచున్నది. [ఎఫెసీ.1:3] (../01/03.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.
# the many-sided nature of the wisdom of God
దేవుని అసాధారణమైన జ్ఞానము (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])