te_tn/eph/02/08.md

8 lines
988 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# For by grace you have been saved through faith
మనము కేవలము యేసును నమ్ముకొనినట్లయితే తీర్పునుండి మనలను రక్షించుటకు ఆయనకు సాధ్యమైన కారణము దేవుడు మనయెడల చూపిన దయ. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును కృప ద్వారా రక్షించియున్నాడు ఎందుకంటే మీరు ఆయననను విశ్వసించియున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# this did not
“ఇది” అనే పదము “కృపద్వారా విశ్వాసము ద్వారా మీరు రక్షణ పొందియున్నారు” అని సూచించుచున్నది.