te_tn/col/03/17.md

12 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# in word or in deed
మాటల్లో లేక ప్రవర్తనలో
# in the name of the Lord Jesus
ఆ వ్యక్తిని గూర్చి చక్కని ఆలోచనకలిగియుండుటకు సహాయము చేయుటకు ప్రవర్తించుట అనే మాటకొరకు పర్యాయ మాటగా ఒక వ్యక్తి నామములో ప్రవర్తించుట అని ఇక్కడ చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ప్రభువును ఘనపరచుట” లేక “నీవు యేసు ప్రభువుకు చెందిన వాడని మరియు ఆయన గూర్చి మంచి ఆలోచనలు వారు కలిగియుండునట్లు” లేక “యేసు ప్రభువు తనే ఈ కార్యములు చేయుచునట్లు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# through him
దీనికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) ఆయన గొప్ప కార్యములు చేసియున్నాడు కాబట్టి లేక 2) ప్రజలు దేవునితో మాట్లాడుటకు అవకాశం ఆయన కలిగించినందున ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])