te_tn/col/03/09.md

8 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
విశ్వాసులు ఎలా జీవించాలని చెప్పుటను పౌలు కొనసాగించుచున్నాడు మరియు క్రైస్తవులు ఇతరులను అదేవిధంగా గౌరవించాలని అతడు వారిని హెచ్చరించుచున్నాడు.
# you have taken off the old man with its practices
ఒకడు క్రొత్త బట్టలను వేసుకొనుటకు పాత బట్టలను విప్పినట్లు క్రైస్తవుడు తన పాత పాపపు జీవితమును విసర్జించునని పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. పౌలు వంటి ఇశ్రాయేలీయులు నైతిక గుణములను గూర్చి మాట్లాడుచున్నప్పుడు వాటిని బట్టలకు పోల్చడం సామాన్యమైన విషయముగా ఉండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])