te_tn/col/03/08.md

16 lines
595 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# evil intentions
దుష్ట క్రియలు చేయవలెనని కోరిక
# insults
ఇతరులను బాధపెట్టు మాటలు
# obscene speech
మర్యాదపూర్వకమైన సంభాషణకు సరిపోని మాటలు
# from your mouth
ఇక్కడ “నోరు” అనే పదము మాట్లాడుట అనే పదమునకు పర్యాయపదముగా ఉంది. “మీ మాటల్లో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])