te_tn/act/27/16.md

12 lines
982 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# We sailed along the lee of a small island
గాలి బలముగా లేని ద్వీపము చాటుగా మా ప్రయాణమును కొనసాగించాము
# a small island called Cauda
ఈ ద్వీపము క్రేతు దక్షిణ తీరములో ఉండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# lifeboat
ఇది కొన్నిమార్లు ఓడ వెనుకకు లాక్కుని వచ్చే చిన్న పడవ మరియు కొన్నిమార్లు దీనిని ఓడపైకి తీసుకొచ్చి కట్టియుంచుతారు. ఈ చిన్న పడవను అనేక కారణాలకు ఉపయోగించేవారు, అందులో మునిగిపోతున్న ఓడనుండి తప్పించుకోవడం ఒకటి.