te_tn/act/21/34.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# and others another
“కేకలు వేసారు” అనే పదములు ఇంతకుముందు చెప్పబడిన వాక్యంలో అర్థమౌతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఇతరులు వేరేవారి మీద కేకలు వేసారు” లేక “మరియు జన సమూహములో ఇతరులు ఏమో కేకలు వేసారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])
# the captain
600 సైనికులుకు నాయకుడు లేక రోమా సైన్యాధికారి ఇతడే
# he ordered that Paul be brought
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలును తీసుకొనిరమ్మని తన సైనికులకు అతడు ఆజ్ఞాపించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# into the fortress
దేవాలయముయొక్క వెలుపలి ప్రాంగణముతో ఈ కోట కట్టబడియుండెను.