te_tn/act/21/09.md

12 lines
878 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# this man
8వ వచనములో ఫిలిప్పు
# Now
ప్రధాన కథాంశం నుండి విరామం ఇచ్చుటకు ఈ పదమును ఇక్కడ ఉపయోగించబడియున్నది. ఇక్కడ ఫిలిప్పు మరియు అతని కుమార్తెలను గూర్చిన నేపథ్య సమాచారమును లూకా వివరించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# four virgin daughters who prophesied
కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు దేవునినుండి సందేశములను పొండుకోనుచు వాటిని ప్రవచించుచుండిరి