te_tn/act/20/20.md

8 lines
839 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# You know how I did not keep back from declaring to you
నేను మౌనముగా ఉండకుండా ఎల్లప్పుడూ మీకు ఎలా ప్రకటించియున్నానన్న విషయము మీకు తెలుసు
# from house to house
పౌలు విభిన్నమైన ఇళ్ళల్లో ప్రజలకు బోధించియున్నాడు. “నేను బోధించానో” అనే మాటలను అర్థము చేసికొనవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ ఇండ్లలో ఉన్నప్పుడు కూడా నేను బోధించాను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]])