te_tn/act/19/27.md

16 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# that our trade will no longer be needed
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానుండి విగ్రహములను కొనడానికి ప్రజలు ఇంకెవ్వరు రారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# the temple of the great goddess Artemis may be considered worthless
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహా దేవతయైన అర్తిమే దేవిని ఆరాధించుటకు దేవాలయముకు వెళ్ళడంవలన ఎటువంటి లాభము మాకు ఉండదని ప్రజలు ఆలోచిస్తారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# she would even lose her greatness
అర్తెమి దేవి గొప్పతనము ప్రజలు ఆమెను గూర్చి ఆలోచించేదానినిబట్టి మాత్రమే వస్తుంది.
# whom all Asia and the world worships
అర్తెమి దేవత ఎంత పేరుపొందిందోనన్నదానిని మరింత ఎక్కువ చేసి చెప్పడం. ఇక్కడ “ఆసియా” మరియు “ప్రపంచము” అనే పదాలు ఇక్కడ ఆసియాలోని మరియు తెలిసిన లోకములోని ప్రజలను సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరాధించుటకు ప్రపంచములోని ఇతర భాగాలలోను మరియు ఆసియాలోనున్న అనేకమంది ప్రజలు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])