te_tn/act/19/11.md

8 lines
833 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఇక్కడ “వారి” మరియు “వారు” అనే పదాలు రొగులైన వారిని సూచించుచున్నాయి.
# God was doing mighty deeds by the hands of Paul
ఇక్కడ “హస్తములు” అనే పదము పౌలు యొక్క సంపూర్ణ వ్యక్తిత్వమును సూచించున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడే పౌలు ద్వారా అద్భుతములు చేయించెను” లేక “దేవుడు పౌలు ద్వారా మహత్కార్యములను చేసెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])