te_tn/act/19/09.md

20 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# some Jews were hardened and disobedient
నమ్ముటకు మొండిగా తిరస్కరించుట అనే మాట ప్రజలు మరింత కఠినులై, కదలలేని పరిస్థితిని కలిగియున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది యూదులు మొండిగా ఉండిరి, మరియు వారు నమ్మలేకపోయిరి” లేక “కొంతమంది యూదులు సందేశమును అంగీకరించుటకు మరియు విధేయత చూపుటకు మొండిగా తిరస్కరించిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# to speak evil of the Way before the crowd
ప్రజలు నమ్ముటకు క్రీస్తు ఏమి కోరుకుంటున్నాడు అనే మాట ఒక వ్యక్తి ప్రయాణము చేసే రహదారిగా చెప్పబడింది. “మార్గము” అనే మాట ఆ సమయములో క్రైస్తవ్యము కొరకు ఒక బిరుదుగా ఇచ్చినట్లుగా కనిపించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనసమూహములతో క్రైస్తవ్యమునుగూర్చి తప్పుడుగా మాట్లాడుట” లేక “క్రీస్తును అనుసరించే వారిపైన మరియు దేవుని గూర్చిన బోధనలకు విధేయత చూపేవారిపై ప్రజలతో చెడుగా మాట్లాడుట” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [అపొ.కార్య.9:2] (../09/02.ఎం.డి))
# to speak evil of
వారిని గూర్చి చెడు విషయములను మాట్లాడుట
# in the lecture hall of Tyrannus
తురన్ను అనే పెద్ద గదిలో ప్రజలకు బోధించెను
# Tyrannus
ఇది పురుషుని పేరు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])