te_tn/act/17/31.md

20 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# when he will judge the world in righteousness by the man he has chosen
ఆయన ఎన్నుకొనిన మనిషి నీతియందు లోకానికి తీర్పు తీర్చును
# he will judge the world
ఇక్కడ “లోకము” అనే పదము ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ప్రజలందరికి తీర్పు తీర్చును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# in righteousness
న్యాయముగా లేక “యథార్థముగా”
# God has given proof of this man
దేవుడు ఈ మనిషి విషయమై తన ఎన్నికను తెలియపరిచియున్నాడు
# from the dead
చనిపోయిన వారందరిలోనుండి. మరణించిన ప్రతియొక్కరు భూమి క్రింది భాగములో ఉన్నారని ఈ మాట తెలియజేయుచున్నది. వారిలోనుండి తిరిగి వెనక్కి వచ్చుటను గూర్చి తిరిగి సజీవులుగా మారుట అని చెప్పబడింది.