te_tn/act/17/16.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
పౌలు మరియు సీలలు ప్రయాణించే కథలో ఇది ఇంకొక భాగమైయుండెను. పౌలు తనతో కలిసి ఉండుటకు సీల మరియు తిమోతిలకొరకు ఎదురుచూస్తూ ఉండిపోయిన పట్టణమైన ఏథెన్సులో పౌలు ఉంటున్నాడు.
# Now
ముఖ్య కథనములో గురుతు పెట్టుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడియున్నది. ఇక్కడ లూకా కథలో క్రొత్త భాగమును చెప్పుటకు ప్రారంభించుచున్నాడు.
# his spirit was provoked within him as he saw the city full of idols
ఇక్కడ “ఆత్మ” అనే పదము పౌలు కొరకే ఉపయోగించబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను పట్టణములో ప్రతిచోట విగ్రహములుండుటను చూచినందున అతను ఎంతగానో బాధపడ్డాడు” లేక “పట్టణములో ప్రతిచోట విగ్రహములుండుట చూచుట ద్వారా అతను ఎంతగానో దుఃఖపడ్డాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])