te_tn/act/02/13.md

8 lines
623 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# They are full of new wine
విశ్వాసులందరూ ఎక్కువగా ద్రాక్షారసమును సేవించియున్నారని కొంతమంది ఆరోపించిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మత్తులైయున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# new wine
మగ్గబెట్టిన విధానములోనుండి తీసిన ద్రాక్షారసమును ఇది సూచిస్తుంది.