te_tn/2ti/04/intro.md

14 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# 2 తిమోతి 04 సాధారణ అంశాలు
## నిర్మాణము మరియు క్రమపరచుట
### “నేను ఈ ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చుచున్నాను”
పౌలు తిమోతికి వ్యక్తిగత ఆజ్ఞలను ఇచ్చుటకు ప్రారంభించుచున్నాడు.
## ఈ అధ్యాయములో సామాజికపరమైన అంశాలు
### కిరీటము
విభిన్నమైన విషయాలకొరకు చిత్రాలుగా లేఖనము పలువిధములైన కిరీటములను ఉపయోగించుచున్నది. విశ్వాసులు నీతిగా బ్రతికినందుకు క్రీస్తు కిరీటమనే బహుమానమును ఇచ్చునట్లుగా ఈ అధ్యాయములో మనకు కనిపించుచున్నది.