20 lines
1.4 KiB
Markdown
20 lines
1.4 KiB
Markdown
|
# All scripture has been inspired by God
|
||
|
|
||
|
కొన్ని బైబిలు తర్జుమా దీనిని “లేఖనములన్నియు దేవుని ఊపిరియైయున్నవి” అన్నట్లుగా తర్జుమా చేశారు. ప్రజలు ఏమి వ్రాయాలోనని దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పుట ద్వారా లేఖనములను తెలియజేసియున్నాడని ఈ మాటకు అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ఆత్మ ద్వారా లేఖనములన్నిటిని పలికియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
||
|
|
||
|
# It is profitable
|
||
|
|
||
|
ఇది ఉపయోగకరము లేక “ఇది ప్రయోజనకరము”
|
||
|
|
||
|
# for conviction
|
||
|
|
||
|
తప్పులను ఎత్తి చూపుటకు
|
||
|
|
||
|
# for correction
|
||
|
|
||
|
తప్పులను దిద్దుటకు
|
||
|
|
||
|
# for training in righteousness
|
||
|
|
||
|
నీతిమంతులుగుటకు ప్రజలను తర్ఫీదు చేయుటకు
|